By : Oneindia Telugu Video Team
Published : November 28, 2020, 04:20
Duration : 01:52
01:52
బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. కేఎల్ రాహుల్‌ను క్షమించమని కోరా.. మాక్స్వెల్
పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. మాక్స్‌వెల్‌పై ఎంతో నమ్మకం ఉంచి 13 మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చాడు. అతడు మాత్రం 108 రన్స్ మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. దీంతో పంజాబ్ ఫ్యాన్స్ మాక్స్వెల్, నీషమ్‌లను ట్రోల్ చేస్తున్నారు. 'నీషమ్, మాక్స్వెల్ తమ జాతీయ జట్ల తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడుతుంటే.. కేఎల్ రాహుల్ ఇలా చూస్తున్నాడు' అంటూ మార్ఫింగ్ చేసిన రాహుల్ ఫొటోను వరుణ్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్టు చేశాడు. అంతేకాదు నీషమ్‌ను ట్యాగ్ చేశాడు. ఆ ఫొటోను చూసి నీషమ్.. అది నిజమే అంటూ మ్యాక్స్‌వెల్‌ను ట్యాగ్ చేశాడు.