By: Oneindia Telugu Video Team
Published : September 18, 2017, 03:14

కోహ్లీ’నన్ను పెళ్లిచేసుకో': వైరల్ అయిన పాక్ ప్లకార్డు

Subscribe to Oneindia Telugu

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకోమని అడగటం కొత్తేమీ కాదు. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్ ట్విట్టర్ వేదికగా తనను పెళ్లి చేసుకోమని అడిగింది. ఇప్పటివరకు కోహ్లీకి వచ్చిన పెళ్లి ప్రపోజల్స్ అన్నీ అమ్మాయిలు చేసినవే కావడం గమనార్హం.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా