• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : November 27, 2020, 07:20
    Duration : 02:06

    ఐపీఎల్ అంటే అంత లోకువా : టోర్నీలో ఒక్క సిక్సూ కొట్టని మ్యాక్స్: కోహ్లీసేనపై సుడిగాలిలా...!!

    సిడ్నీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో దారుణంగా విఫలమైన ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్‌లో ఉండే ఆటగాడు.. గ్లెన్ మ్యాక్స్‌వెల్. బ్యాట్స్‌మెన్లు బౌలర్ల దిమ్మ తిరిగేలా, ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఆడే మ్యాచులు అవి. సిక్సర్ల వర్షాన్ని కురిపించే వేదికలవి.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా