• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 28, 2020, 02:30
    Duration : 02:48

    భారత్ vs ఆస్ట్రేలియా షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే!

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 అనంతరం భారత క్రికెట్ జట్టు సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదలైంది. ఈ సిరీస్‌కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా విడుదల చేసింది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో నవంబర్ 27న జరగనున్న తొలి వన్డేతో పర్యటన ఆరంభం అయి.. 2021, జనవరి 15న నాలుగో టెస్టు మ్యాచ్‌తో ముగుస్తుంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా