By: Oneindia Telugu Video Team
Published : September 20, 2017, 05:13

స్మిత్ కెప్టెన్సీ పూర్ అంటూ కుల్దీప్ పై ప్రశంసలు

Subscribe to Oneindia Telugu

ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నాడని ఆ దేశ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టును విజయాల బాట పట్టించడానికి స్మిత్ మార్గాలు కనుగోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా