By: Oneindia Telugu Video Team
Published : September 20, 2017, 09:51

ధోనినే టార్గెట్ చేసిన జంపా కానీ ఎందుకు ?

Subscribe to Oneindia Telugu

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే కోల్‌కతా వేదికగా జరగనుంది. రెండో వన్డేలో ధోనిని త్వరగా అవుట్ చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నామని ఆ జట్టు స్పిన్నర్ ఆడమ్ జంపా తెలిపాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా