By: Oneindia Telugu Video Team
Published : September 22, 2017, 04:13

కోహ్లీ 90ల్లో అవుటవ్వడం ఎన్నోసారో తెలుసా?

Subscribe to Oneindia Telugu

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. మరో ఎనిమిది పరుగులు చేసి ఉంటే కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ చేరి ఉండేది. అయితే ఇప్పటి వరకు తన కెరీర్‌లో 195 వన్డేలాడిన కోహ్లీ 90ల్లో అవుటవ్వడం ఇది ఆరోసారి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా