By: Oneindia Telugu Video Team
Published : September 23, 2017, 01:30

కుల్దీప్ మ్యాజిక్ మూమెంట్‌పై క్రికెట్ దిగ్గజాలు

Subscribe to Oneindia Telugu

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియతో జరిగిన రెండో వన్డేలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి స్పిన్నర్‌గా.. వన్డేల్లో హ్యాట్రిక్ ఫీట్ నమోదు చేసిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా