By: Oneindia Telugu Video Team
Published : October 11, 2017, 11:12

సిరిస్ 1-1తో సమం : ఫామ్‌లోకి ఆస్ట్రేలియా

Subscribe to Oneindia Telugu

వరుస విజయాలతో దూకుడు మీదున్న టీం ఇండియా కి బ్రేక్ పడింది. ఓటములతో కుదేలైన ఆసిస్ ఫాం లోకి వచ్చేసింది. నిన్న జరిగిన మ్యాచ్ వన్ సైడ్ అనటంలో తప్పేమి లేదు. ఎందుకంటే ఆసిస్ ఆటగాళ్లు బ్యాటింగ్ బౌలింగ్ తో అద్భుత ప్రదర్సన చేసారు. పలితం గా గువహటి వేదికగా జరిగిన రెండో టీ20లో ఆసీస్ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా