By: Oneindia Telugu Video Team
Published : October 10, 2017, 03:58

IND vs AUS 2nd T20 ఇంకో సిరీస్‌ పక్కా !

Subscribe to Oneindia Telugu

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా రెండో టీ20 కోసం భారత జట్టు ఆటగాళ్లు గౌహతికి చేరుకున్నారు. ఆస్ట్రేలియాను వన్డే సిరీస్‌లో మట్టికరిపించిన భారత్‌.. ఇప్పుడు టీ20 సిరీస్‌ మీదా కన్నేసింది. సిరీస్‌ ఆరంభ పోరులో ఘనవిజయం సాధించిన టీమ్‌ఇండియా, మంగళవారం గౌహతిలో జరిగే రెండో టీ20లో నెగ్గి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా