By: Oneindia Telugu Video Team
Published : October 11, 2017, 01:01

డకౌట్‌తో టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పిన కోహ్లీ

Subscribe to Oneindia Telugu

గువహటి వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన వరుసగా వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా