By: Oneindia Telugu Video Team
Published : September 23, 2017, 06:15

భారత జట్టు పై కసితో ప్రాక్టీస్‌ చేస్తున్న ఆసిస్

Subscribe to Oneindia Telugu

వరుస విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్న భారత క్రికెట్‌ జట్టును సొంతగడ్డపై ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా జట్టు తమ సన్నాహాలను ప్రారంభించనుంది. ఇక్కడికి రాకముందు బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడి వచ్చింది ఆసీస్‌.. భారత్‌తో జరిగిన 2 వన్డేల్లోనూ ఓటమిని చవి చూసిన ఆసిస్ రేపు జరుగబోయే మ్యాచ్ లో కసి తీర్చుకోవాలని చూస్తుంది. అందుకోసం ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను సీరియస్ గా తీసుకుని తెగ కుస్తీలు పడుతుంది. 5 వన్డేల సిరీస్ లో బాగంగా ఇప్పటకే 2 మ్యాచుల్ అయిపోయాయి. రేపు జరగబోయే మ్యాచ్ result పైనే సిరీస్ ఎవరిదీ అనేదానిపై స్పష్టత వస్తుంది. మరి మన వాళ్ళకు ఎంత పోటీ ఇస్తారో చూడాలి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా