By: Oneindia Telugu Video Team
Published : October 12, 2017, 05:23

హైదరాబాద్ టీ20 కోసం సర్వత్రా ఆసక్తి : ఎందుకంటే ?

Subscribe to Oneindia Telugu

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే చివరి టీ20కి హైదరాబాద్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ టీ20కి ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు టెస్టులు, వన్డేలకు వేదికైన ఉప్పల్‌‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం తొలిసారి టీ20 మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా