By : Oneindia Telugu Video Team
Published : November 30, 2020, 08:00
Duration : 01:57
01:57
వరుస ఓటములపై గంభీర్ ఫైర్!
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తనకు ఏం అర్థం కావడం లేదని భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేల్లో కోహ్లీసేన చిత్తుగా ఓడి సిరీస్ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఈ వరుస ఓటములపై స్పందించిన ఈ బీజేపీ ఎంపీ.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు గుప్పించాడు. ఈఎస్పీఎన్ క్రికెట్ ఇన్ఫో పోస్ట్ మ్యాచ్ షోలో మాట్లాడుతూ.. భారత ప్రధాన బౌలర్ల సేవలను విరాట్ సరిగ్గా వాడుకోవడం లేదన్నాడు.