By: Oneindia Telugu Video Team
Published : September 18, 2017, 12:53

తొలి వన్డే పాండ్యా, ధోని షో మాత్రమే: మ్యాచ్ హైలెట్స్

Subscribe to Oneindia Telugu

చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. వర్షం అడ్డంకి మారిన ఈ మ్యాచ్‌లో భారత్‌ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 26 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా