• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 23, 2021, 08:00
    Duration : 02:39

    థ్యాంక్యూ..యువరాజ్ భయ్యా.. ఈ క్రెడిట్ అంతా నీదే!

    గబ్బా వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో అద్భుత విజయాన్నందుకున్న భారత్‌ చరిత్ర సృష్టించింది. nఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో శుభ్‌మన్‌ గిల్‌ మాట్లాడుతూ... 'ఐపీఎల్‌ 2020 ప్రారంభానికి ముందు యువరాజ్ ఇచ్చిన ట్రైనింగ్‌ ఎంతగానో ఉపయోగపడింది. క్యాంప్‌లో భాగంగా వందల సంఖ్యలో షార్ట్‌ పిచ్‌ బంతులు విసిరి.. నాతో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయించాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా