By: Oneindia Telugu Video Team
Published : October 14, 2017, 10:59

వికెట్ల మధ్య పరిగెత్తడంలో ధోని అరుదైన రికార్డు

Subscribe to Oneindia Telugu

గువహటి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డుని నెలకొల్పాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా గత మంగళవారం భారత్-ఆసీస్ జట్ల మధ్య రెండో టీ20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధోని రెండో ర‌న్ కోసం గంట‌కు 31 కిలోమీటర్ల వేగంతో ప‌రిగెత్తాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా