By: Oneindia Telugu Video Team
Published : October 09, 2017, 05:07

స్టీవ్ స్మిత్ ఎమోషనల్ మెసేజ్

Subscribe to Oneindia Telugu

భారత్‌తో ద్వైపాక్షిక సిరిస్‌ నుంచి భుజం గాయం కారణంగా స్టీవ్ స్మిత్ అర్ధాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశానికి పయనమైన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ తన ఇనిస్టాగ్రామ్‌లో ఎమోషనల్ మెసేజ్‌ని పోస్టు చేశాడు. ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం స్మిత్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు బంగ్లా పర్యటనను ముగించుకుని నేరుగా భారత్‌కు చేరుకుంది. అయితే, ఐదు వన్డేల సిరిస్‌లో 4-1తో ఓటమి పాలైంది. అనంతరం ప్రారంభమైన తొలి టీ20లో కూడా ఆసీస్ ఓడిపోయింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా