• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : November 03, 2019, 07:50
    Duration : 01:14

    రోహిత్ అవుట్..సింగిల్ డిజిట్ కే..

    మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మరికొన్ని నిమిషాల్లో దేశ రాజధాని ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌ టీ20 కెప్టెన్ మహ్మదుల్లా రియాద్‌ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతోంది. బంగ్లా జట్టులో కొత్తవారికి అవకాశం దక్కింది.భారత్‌, బంగ్లా జట్ల మధ్య జరిగే టీ20 1000వ టీ20 మ్యాచ్. దీంతో భారత్‌, బంగ్లా జట్లు చరిత్రలో నిలవనున్నాయి. ఇరు జట్లు ఈ చారిత్రక మ్యాచ్‌లో విజయం సాధించాలని చూస్తున్నాయి. మరి 1000వ టీ20 మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. అయితే గెలిచిన జట్టు ఓ గొప్ప విజయంతో చరిత్రలో నిలిచిపోనుంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా