By : Oneindia Telugu Video Team
Published : November 03, 2019, 11:50
Duration : 01:48
01:48
టీం ఇండియా బాటింగ్ హైలైట్స్
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత బ్యాట్స్మన్ తడబడ్డారు. ఇన్నింగ్స్ చివరలో కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ బ్యాట్ జులిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి.. బంగ్లా ముందు 149 పరుగుల లక్ష్యంను ఉంచింది. బంగ్లా బౌలర్లలో షఫీల్ ఇస్లాం, అమీనుల్ ఇస్లాం తలో రెండు వికెట్లు తీశారు.