• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : November 02, 2019, 02:50
    Duration : 01:33

    రోహిత్ శర్మ ఫిట్ ఆందోళన పడొదన్న BCCI

    భారత అభిమానులకు శుభవార్త. నెట్స్‌లో గాయపడిన ఓపెనర్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టీ20కి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుండగా.. ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్‌లలో పాల్గొంటున్నాయి.శుక్రవారం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ సమక్షంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. సెషన్‌ ప్రారంభమయిన కొద్ది నిమిషాలకే భారత నెట్ బౌలర్ నువాన్ సెనెవిరత్నే వేసిన బంతి రోహిత్ శర్మ కాలికి బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన రోహిత్.. చేతి గ్లోవ్స్ తీసి ప్రాక్టీస్ నుండి బయటకి వెళ్ళిపోయాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా