• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : November 02, 2019, 05:10
    Duration : 01:22

    ధోనీ విషయంలో రోహిత్ క్లారిటీ.. రిపోర్టర్ కి షాక్ !

    భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 జరగనుంది.ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్సీ భాద్యతలు తీసుకున్నాడు. భారత కెప్టెన్ కోహ్లి రెస్ట్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.. ఒక రిపోర్ట్ రోహిత్ ని..ధోని రిటైర్మెంట్ రుమోర్స్ పై మీరేమంటారు అని అడగగా…వారికి సరైన సమాధానం ఇచ్చారు. ధోని రిటైర్మెంట్ రుమోర్స్ అనే పదమే మాదగ్గరికి రాలేదని..ఇలాంటి తప్పుడు న్యూస్ వ్యాపించకండి అని అన్నాడు. అంతేకాకుండా అటు సెహ్వాగ్ మరియు అనుష్క శర్మ విషయంలో కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు రోహిత్.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా