By: Oneindia Telugu Video Team
Published : February 14, 2017, 10:41

బంగ్లా చిత్తు చిత్తు... వరుసగా 6 వ సిరీస్

Subscribe to Oneindia Telugu

హైదరాబాదు లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సాగుతున్న test మ్యాచ్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది... భరత్ నిర్దేశించిన 459 పరుగుల భారి లక్ష్యాన్ని చేధించేందుకు విజయ లక్ష్యం తో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 100 ఓవర్ లలో 250 పరుగులకు ఆలౌట్ అయింది.. దీంతో భారత్ 208 పరుగుల తేడా తో విజయం సాధించింది... ఓవర్ నిట స్కోర్ తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ మరో 147 పరుగులు మాత్రమే జోడించి ఓటమి పాలైంది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా