By : Oneindia Telugu Video Team
Published : February 09, 2017, 11:06

బంగ్లా తో టెస్ట్ కు రెడీ ....

ఈ మధ్య కాలం లో విజయాల మీద విజయాలతో మంచి ఊపు మీద ఉన్న భారత్... బంగ్లాదేశ్ తో జరిగే ఏకైక test కోసం ఎప్పటి నుండే రెడీ అవుతుంది... ఇప్పటికే టెస్టుల్లో నెంబర్ వన్ గా సాగుతున్న టీం ఇండియా బంగ్లాతో ఏకైక టెస్ట్ ను సైతం ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటుంది... గత చరిత్ర, ప్రస్తుత ఫామ్‌, ర్యాంకింగ్‌.. ఇలా ఏ రకంగా చూసుకున్నా బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో భారతదే పైచేయి.. అయినా గాని జట్టు ఎంపిక నుంచి సన్నాహాల వరకు... సాధన నుండి పిచ్ ఎంపిక వరకు ఏ విషయం లో రాజి పడట్లేదు టీం ఇండియా ... బంగ్లా పసికూనే అయినా ఈ test ను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది టీం ఇండియా .. మూడు రోజులు ముందుగానే హైదరాబాద్ చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసారు మన కుర్రాళ్ళు...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా