By: Oneindia Telugu Video Team
Published : January 31, 2017, 11:55

ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో భారత్ గెలుపు

Subscribe to Oneindia Telugu

ఇంగ్లాండుతో జరిగిన రెండో ట్వంటీ 20లో భారత్ గెలిచింది. బూమ్రా చివరి ఓవర్‌ను అద్భుతంగా వేయడంతో ఓడిపోతుందనుకున్న మ్యాచ్ భారత్ వశమైంది. ఆరు బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన స్థితిలో.. చివరి ఓవర్లో బూమ్రా కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో గెలుపు భారత్ పరమైంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా