• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 04, 2018, 11:14
    Duration : 03:33

    ఇండియా VS ఇంగ్లాండ్‌ : మరోసారి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

    తొలి టెస్టులో టీమ్‌ఇండియాను విజయం ఊరిస్తోంది. కానీ సాధించాలంటే కష్టపడాల్సిందే. మరోసారి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (43 బ్యాటింగ్‌; 76 బంతుల్లో 3×4) భారత్‌ ఆశలను మోస్తున్నాడు. 194 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ శుక్రవారం, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. కోహ్లికి దినేశ్‌ కార్తీక్‌ (18 బ్యాటింగ్‌) అండగా ఉన్నాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా