By: Oneindia Telugu Video Team
Published : July 21, 2017, 06:22

వరల్డ్ కప్ ఫైనల్ కి హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

Subscribe to Oneindia Telugu

ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంది. ఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కి ఐసీసీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఫైనల్ మ్యాచ్‌కి అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు పోటీ పడుతున్నారు.ఫైనల్ మ్యాచ్‌కి సంబంధించి ఇప్పటికే 26,500 టికెట్లు అమ్ముడయ్యాయి

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా