• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 02, 2018, 02:29
    Duration : 01:45

    జో రూట్ రనౌట్ కు ఫ్లైయింగ్ కిస్‌లతో కోహ్లీ సెండాఫ్


    ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌కు అదిరే ఆరంభం లభించింది. బౌలర్లు అనూహ్యంగా చెలరేగిపోవడంతో తొలి టెస్టు తొలి రోజు ఇంగ్లాండ్‌ చతికిలబడింది. ఆట ఆఖరుకు 88 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ పేలవరీతిలో రనౌటయ్యాడు. ఇన్నింగ్స్ 63వ ఓవర్ వేసిన రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లీ చేతుల మీదుగా రనౌట్ అయి పెవిలియన్ చేరాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా