By: Oneindia Telugu Video Team
Published : July 24, 2017, 05:02

ఆ నిర్ణయమే భారత్ కొంప ముంచింది అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్

Subscribe to Oneindia Telugu

వరల్డ్ కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు ఓటమికి కారణం ఒత్తిడిని అధిగమించలేక పోడవమేనని ఓటమి అనంతరం కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పిన మాటలివి. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్‌తో జరిగిన ఫైనల్లో 28 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి 9 పరుగుల స్వల్ప తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.అయితే మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌ ఓపెనర్‌ పూనమ్‌ రౌత్‌ వికెట్‌ను కోల్పోవడమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 191/3 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న భారత్‌ను ఇంగ్లండ్‌ బౌలర్‌ ష్రబ్‌సోల్‌ దెబ్బతీసింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా