• search
  • Live TV
కొనసాగుతున్న ధోనీ సంప్రదాయం Dhoni Style Continues
Published : June 30, 2022, 07:10
ఐర్లాండ్‌పై గెలిచిన టీ20 సిరీస్ ట్రోఫీని నేరుగా ఉమ్రాన్ మాలిక్ చేతికి ఇచ్చిన హార్దిక్ పాండ్య.. టీమిండియాలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నెలకొల్పిన సంప్రదాయాన్ని కొనసాగించాడు. అప్పట్లో ధోనీ కెప్టెన్‌గా ఏ సిరీస్ గెలిచినా.. ట్రోఫీని నేరుగా తీసుకెళ్లి.. ఆ సిరీస్‌తో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యువ ప్లేయర్ చేతికి ఫస్ట్ ఇచ్చేవాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (ఒక సిరీస్ మినహా) కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో హార్దిక్ కెప్టెన్సీని చూసిన మాజీ క్రికెటర్లు.. అతన్ని టీమిండియా భవిష్యత్ కెప్టెన్‌గా అభివర్ణిస్తున్నారు.

Tags: india vs ireland, ms dhoni, hardik pandya

Up Next
Recommended Videos
  • 15 minutes ago
    ఇచ్చాపురం: గ్రామ గ్రామాన దసరా మహోత్సవాలు
  • 15 minutes ago
    ఉరవకొండ : శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు
  • 15 minutes ago
    ప్రకాశం: మేడపిలో కొండ చిలువ హల్చల్... మెలికలు తిరుగుతూ
  • 15 minutes ago
    తిరుపతి జిల్లా: పూలే దేవత... అందుకే పండుగ
  • 15 minutes ago
    వికారాబాద్: ‘గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి’
  • 15 minutes ago
    శేరిలింగంపల్లి: ఊళ్లకు లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా... జాగ్రత్త
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా