By: Oneindia Telugu Video Team
Published : October 23, 2017, 10:25

భారత్‌పై కివీస్ ఘన విజయం

Subscribe to Oneindia Telugu

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన కోహ్లీసేన బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఫేవరెట్‌గా బరిలో దిగింది. ఆరు వరుస వన్డే సిరీస్‌ల్లో విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీసేన మరొక సిరీస్‌పై కన్నేసింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా