By: Oneindia Telugu Video Team
Published : July 03, 2017, 06:26

భారత్ దెబ్బకు పాక్ చిత్తు... టప ..టప... పడ్డ వికెట్లు

Subscribe to Oneindia Telugu

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పైన భారత్‌ ఘన విజయం సాధించింది. ఏక్తా బిస్త్ ఐదు వికెట్లు తీసి 18 పరుగులే ఇచ్చింది. దీంతో భారత్ 95 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 38.1 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా