By: Oneindia Telugu Video Team
Published : August 21, 2017, 10:02

'ధనాధవన్‌' శతక ధావన్ చరిత్ర

Subscribe to Oneindia Telugu

ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది.బ్యాటింగ్‌లో శిఖర్‌ ధావన్‌ మెరుపులకు కెప్టెన్‌ కోహ్లీ తోడవ్వడంతో శ్రీలంక నిర్ధేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది.శ్రీలంకలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా ధావన్ చరిత్ర సృష్టించాడు. 88 పరుగుల వద్ద ధవన్‌ మూడు బౌండరీలు బాది తనదైన శైలిలో సెంచరీ సాధించాడు. ధవన్‌ తనదైన ధనాధన్‌ షాట్లతో చెలరేగిపోయాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా