By: Oneindia Telugu Video Team
Published : August 16, 2017, 05:19

శ్రీలంక వన్డే సిరీస్‌ కి ధోనీ ఎంపికపై విమర్శలు

Subscribe to Oneindia Telugu

ఐదు వన్డేల శ్రీలంక సిరీస్‌కు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేయడం పై టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ వివరణ ఇచ్చారు. అతని ఎంపికలో ఎటువంటి తప్పుజరగలేదని అంతా తెలుసుకోవాలని అన్నాడు. ధోనీని ఆటోమేటిక్ ఛాయిస్‌గా ఎంపిక చేశారంటూ కొందరు విమర్శించడంతో ప్రసాద్ ఘాటుగా స్పందించాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా