By: Oneindia Telugu Video Team
Published : August 18, 2017, 01:37

నెత్తిన టోపీతో కోహ్లీ ధోనీ అదిరిపోయాడు!

Subscribe to Oneindia Telugu

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో ఆదివారం నుంచి మొదలయ్యే తొలి వన్డే కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దంబుల్లాకు చేరుకుంది. హోటల్‌కు చేరుకున్న కోహ్లీసేనకు అక్కడి సిబ్బంది ఫ్లవర్స్‌తో ఘన స్వాగతం పలికారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా