By: Oneindia Telugu Video Team
Published : August 23, 2017, 09:34

45 పరుగులు చేస్తే మరో అరుదైన రికార్డు...

Subscribe to Oneindia Telugu

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుకి అడుగు దూరంలో ఉన్నాడు. శ్రీలంకతో జరుగుతున్న సిరిస్‌లో ఇంకా నాలుగు వన్డేలు మిగిలి ఉన్న నేపథ్యంలో కోహ్లీ మరో 45 పరుగులు చేస్తే ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్‌గా అరుదైన రికార్డుని సాధిస్తాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా