By: Oneindia Telugu Video Team
Published : August 23, 2017, 05:12

కిట్ స్పాన్సర్ నైకీపై టీమిండియా అసంతృప్తి

Subscribe to Oneindia Telugu

గత కొన్ని నెలలుగా తాము ధరిస్తున్న జెర్సీల నాసిరకంగా ఉన్నాయని, కిట్లను పంపిణీ చేసే అఫీసియల్ కిట్ స్పాన్సర్ నైకీపై కెప్టెన్‌ కోహ్లీతో సహా ఇతర ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కిట్ల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యను జట్టులోని ఆటగాళ్లు మేనేజ్‌మెంట్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయం బీసీసీఐ వరకు వెళ్లింది. దీంతో నైకీ సంస్థ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించే దిశగా చర్చలు నిర్వహిస్తామని బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రీ తెలిపారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా