By: Oneindia Telugu Video Team
Published : August 14, 2017, 09:33

యువరాజ్‌ కెరీర్‌కు తెరపడినట్టేనా ?

Subscribe to Oneindia Telugu

యువరాజ్‌ కెరీర్‌కు తెరపడినట్టేనా ?
టీమిండియా వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ సింగ్‌కు సెలెక్టర్లు మొండిచేయి చూపారు. శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ కోసం ఆదివారం సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన 15 మందితో కూడిన జట్టులో యువీకి చోటు దక్కలేదు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా