By: Oneindia Telugu Video Team
Published : August 03, 2017, 06:03

పుజారా @4000

Subscribe to Oneindia Telugu

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టెస్టు మ్యాచ్ భారత బ్యాట్స్‌మెన్ పుజారాకి 50వ టెస్టు కావడం విశేషం. తన కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతోన్న పుజారా ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. అంతేకాదు భారత్‌ తరఫున 50 టెస్టుల్లో నాలుగు వేలకు పైగా పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా పుజారా అరుదైన ఘనత సాధించాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా