By : Oneindia Telugu Video Team
Published : August 05, 2017, 01:51

183 పరుగులకే ఆలౌట్ శ్రీలంక‌ ఫాలోఆన్

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్ బౌలర్ల విజృంభణతో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య శ్రీలంక 183 పరుగులకే ఆలౌటైంది. శనివారం 50/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆట ప్రారంభించిన శ్రీలంక మరో 133 పరుగులు మాత్రమే చేసి మిగిలిన 8 వికెట్లు కోల్పోయింది.
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 439 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. శ్రీలంక‌ ఫాలోఆన్ ఆడ‌నుంది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా