By: Oneindia Telugu Video Team
Published : August 07, 2017, 11:28

భారత్‌కు వరుసగా ఎనిమిదో సిరీస్‌ విజయం

Subscribe to Oneindia Telugu

భారత్ - శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్‌లో తిరుగులేని ప్రదర్శనతో టీమిండియా విజయం సాధించింది. ఆదివారం రెండో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 53 పరుగుల తేడాతో లంకను చిత్తుగా ఓడించి సిరీ్‌సను కైవసం చేసుకుంది. రెండో టెస్టులో గెలుపుతో 2-0తో సిరీస్ కూడా భారత్ వశమైంది. లంకపై వారి సొంత గడ్డపై భారత్‌కు ఇది వరుసగా రెండో సిరీస్‌ విజయం. 2015లో 2-1తో నెగ్గింది.
భారత్‌కు ఇది వరుసగా ఎనిమిదో సిరీస్‌ విజయం. ఇంగ్లండ్‌ (1884-92) ఆస్ట్రేలియా (2005-08) తొమ్మిది సిరీస్‌లతో అగ్రస్థానంలో ఉన్నాయి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా