By: Oneindia Telugu Video Team
Published : August 09, 2017, 09:17

పాండ్యా తర్వాత అక్షర్‌ పటేల్ నే.....

Subscribe to Oneindia Telugu

జడేజా స్ధానంలో తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ యువ బౌలర్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గుజరాత్‌కు చెందిన అక్షర పటేల్ భారత్‌ తరఫున 30వన్డేలు, 7 టీ20లు ఆడాడు.బీసీసీఐ గనుక అతడిని మూడో టెస్టుకి ఎంపిక చేస్తే దక్షిణాఫ్రికా పర్యటనను మధ్యలోనే వదిలేసి నేరుగా శ్రీలంకకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇదే గనుక జరిగితే శ్రీలంక పర్యటనలో హార్దిక్‌ పాండ్యా తర్వాత భారత్‌ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా అక్షర పటేల్ నిలుస్తాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా