By: Oneindia Telugu Video Team
Published : August 14, 2017, 09:34

టెస్టుల్లో ధావన్‌ సరికొత్త రికార్డు విక్టరీ సింబల్‌ తో సంబరాలు

Subscribe to Oneindia Telugu

ఆతిథ్య శ్రీలంకతో పల్లెకెలె వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత ఆటగాళ్లు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగాడు. 107 బంతులను ఎదుర్కొన్న ధావన్ 15 ఫోర్ల సాయంతో 119 పరుగులు చేసి సెంచరీని పూర్తి చేశాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా