By : Oneindia Telugu Video Team
Published : August 14, 2017, 11:06

హార్థిక్ పాండ్యా ప్రెస్ మీట్...

శ్రీలంకతో జరుగుతున్న టెస్టుల్లో దుమ్ము రేపుతున్న ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఆఖరి టెస్టులోను చెలరేగాడు. ఏకంగా 86బంతుల్లోనే తన తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసి రికార్డు సృష్టించాడు. పాండ్యా సెంచరీ ఇన్సింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు నమోదు కావడం విశేషం.అంతేకాదు ఒక్క ఓవర్ లోనే 6,6,6,4,4 తో 26 పరుగులు సాదించాడు పాండ్య. తడబాటులో ఉన్న భారత స్కోర్ ని తన సెంచరీ తో మొదటి ఇన్నింగ్స్ లో భారి అదిక్యంలో నిలబడేలా చేసాడు పాండ్య. ఐతే మ్యాచ్ అనంతరం పాండ్య మీడియా తో మాట్లాడాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా