By: Oneindia Telugu Video Team
Published : August 14, 2017, 12:56

పాండ్యా ఏంటి ఈ రికార్డులు........ ట్విట్టర్‌ పగిలిపోతుంది

Subscribe to Oneindia Telugu

తన తొలి ఫస్ట్‌క్లాస్‌ సెంచరీని టెస్టు క్రికెట్లో చేసిన ఐదో భారత ఆటగాడిగా పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు పాండ్యా అత్యధికి స్కోరు 90గా ఉంది. సెంచరీ కోసం పాండ్యా ఆడిన బంతులు 86. విదేశీ గడ్డపై ఓ భారత బ్యాట్స్‌మన్‌కు ఇది రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. 78 బంతుల్లో వెస్టిండిస్‌పై సెహ్వాగ్ సెంచరీ చేశాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా