By: Oneindia Telugu Video Team
Published : August 14, 2017, 06:21

ఓవర్‌లో 26పరుగుల క్రెడిట్ పాండ్యా ఎవరికిచ్చాడో తెలుసా ?

Subscribe to Oneindia Telugu

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సూచించిన చిట్కాల వల్లే తాను హిట్టింగ్ చేయగలుగుతున్నానని ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా వెల్లడించాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా ఆడుతున్న మూడో మ్యాచ్‌లోనే సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా