By: Oneindia Telugu Video Team
Published : September 04, 2017, 03:21

5-0తో సిరిస్ క్లీన్ స్వీప్ వరుస వైట్‌వాష్‌ లతో రికార్డు....

Subscribe to Oneindia Telugu


ఆతిథ్య శ్రీలంకపై కోహ్లీసేన వన్డే సిరిస్‌ను 5-0తో క్లీన్ స్వీస్ చేసింది. ఇప్పటికే టెస్టు సిరిస్‌ను 3-0తో గెలుచుకున్న కోహ్లీసేన వన్డే సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసి శ్రీలంకకు మరోసారి ఘోర అవమానాన్ని మిగిల్చింది. కొలంబో వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో కెప్టెన్ కోహ్లీ 116 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 110 అజేయంగా నిలవడంతో శ్రీలంక నిర్దేశించిన విజయ లక్ష్యాన్ని అలవోకగా చేధించింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా