By : Oneindia Telugu Video Team
Published : August 09, 2017, 01:12

స్లెడ్జింగ్‌కు వెనుకాడను : పుజారా

'నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా ఫుట్‌బాల్‌ ఆడేటప్పుడు చాలా అరుస్తాను. ఫీల్డింగ్‌ చేస్తున్నపుడు ఎలా అరుస్తున్నానో నీక్కూడా తెలుసు. మన బౌలర్లకు ఉపయోగపడుతుందనుకుంటే ఒక బ్యాట్స్‌మన్‌ను స్లెడ్జ్‌ చేయాలనుకుంటే చేసి తీరాల్సిందే' అని రహానేతో ఇంటర్యూలో పుజారా చెప్పాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా