By: Oneindia Telugu Video Team
Published : July 06, 2017, 11:31

శ్రీలంక ను చిత్తు చేసిన భారత్...

Subscribe to Oneindia Telugu

ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో టీమిండియా మహిళల జట్టు దూకుడు కొనసాగుతోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయాలు సాధించిన భారత జట్టు 8 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. బుధవారం డెర్బీలో జరిగిన మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 233 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో శ్రీలంక చతికిలపడింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా