By: Oneindia Telugu Video Team
Published : August 11, 2017, 05:24

టెస్టు సిరిస్‌లలో విజయాలు బౌలర్ల వల్లే... మా హాయాంలో అలా కాదు

Subscribe to Oneindia Telugu

ప్రస్తుతం భారత జట్టులో అద్భుతమైన పేసర్లు ఉన్నారని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. అంతేకాదు పేసర్ల వల్లే టీమిండియా వరుసగా తొమ్మిది టెస్టు సిరిస్‌లలో విజయాలు సొంతం చేసుకుందని కపిల్ పేర్కొన్నాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా